Boss Party Song Lyrics Waltair Veerayya - Nakash Aziz, DSP & Haripriya

Singer | Nakash Aziz, DSP & Haripriya |
Composer | Devi Sri Prasad |
Music | Devi Sri Prasad |
Song Writer | DSP |
Lyrics
Boss Party Song Lyric in English :
Welcome To The Biggest Party
Boss Party....
Nuvvu Lungi Yethuko Hey
Nuvvu Shirt Mudesko Hey
Nuvvu Kerchief Kattuko Hey
Boss Vosthundu Boss Vosthundu
Nuvvu Light Lesko Hey
Nuvvu Color Marchuko Hey
Nuvvu Sound Penchuko Hey
Boss Vosthundu Boss Vosthundu
Hey Clubu Lona Party Ante
Sharaa Haraa Maamule
Sharaa Haraa Maamule
House Party Ante Asalu
Kothaga Undadhu Ye Moole
Kothaga Undadhu Ye Moole
Beach Party Ante Asalu
Reach Peddaga Undadhule
Reach Peddaga Undadhule
Cruise Party Ante Asalu
Mass Peddaga Pandadhule
Mass Peddaga Pandadhule
Mari Where Is The Party?
Boss Where Is The Party?
Naa Boat Ae Ekku DJ Nokku
Bombhaat Party......
Mari Where Is The Party?
Boss Where Is The Party?
Naa Boat Ae Ekku DJ Nokku
Paguluddhi Party Ooooooh......
Nuvvu Bottle Andhuko Hey
Nuvvu Glass Andhuko Hey
Nuvvu Sukkesuko Hey
Boss Occhindu Kick Icchindu.....
Hotel Lona Party Ante
Heat Ae Undadhu Endhukule
Heat Ae Undadhu Endhukule
Galli Lona Party Ante
Silly Silly Guntadhi Le
Silly Silly Guntadhi Le
Terrace Miidha Party Ante
Privacy Asalu Undadhule
Privacy Asalu Undadhule
Pent House Party Ante
Rent Ae Chala Aithadi Le
Rent Ae Chala Aithadi Le
Mari Where Is The Party?
Boss Where Is The Party?
Naa Boat Ae Ekku DJ Nokku
Bombhaat Party......
Mari Where Is The Party?
Boss Where Is The Party?
Naa Boat Ae Ekku DJ Nokku
Paguluddhi Party Ooooooh......
Nuvvu Dappu Anduko Hey
Nuvvu Dhol Anduko Hey
Nuvvu Boora Anduko Hey
Boss Occhindu Rough Aadisthundu
Mari Where Is The Party?
Boss Where Is The Party?
Naa Boat Ae Ekku DJ Nokku
Bombhaat Party......
Mari Where Is The Party?
Boss Where Is The Party?
Naa Boat Ae Ekku DJ Nokku
Paguluddhi Party Ooooooh......
Boss Party Song Lyric in Telugu :
వేల్ కమ్ టు ద బిగ్గెస్ట్ పార్టీ
బాస్ పార్టీ.......
నువ్వు లుంగీ ఎత్తుకో హెయ్
నువ్వు షర్టు ముడేస్కో హెయ్
నువ్వు కర్చీఫ్ కట్టుకో హెయ్
బాస్ వస్తుండు బాస్ వస్తుండు
నువ్వు లైట్స్ వేస్కో హెయ్
నువ్వు కలర్ మార్చుకో హెయ్
నువ్వు సౌండ్ పెంచుకో హెయ్
బాస్ వస్తుండు బాస్ వస్తుండు
హే క్లబ్బు లోన పార్టీ అంటే
షరా షరా మామూలే
షరా షరా మామూలే
హౌస్ పార్టీ అంటే అసలు
కొత్తగ ఉండదు ఏ మూలే
కొత్తగ ఉండదు ఏ మూలే
బీచ్ పార్టీ అంటే అసలు
రీచ్ పెద్దగ ఉండదులే
రీచ్ పెద్దగ ఉండదులే
క్రూజ్ పార్టీ అంటే అసలు
మాస్ పెద్దగ పండదులే
మాస్ పెద్దగ పండదులే
మరి వేర్ ఈజ్ ద పార్టీ
బాసు... వేర్ ఈజ్ ద పార్టీ
నా బోటే ఎక్కు డీజే నొక్కు
బొంబాట్ పార్టీ....
మరి వేర్ ఈజ్ ద పార్టీ
బాసు... వేర్ ఈజ్ ద పార్టీ
నా బోటే ఎక్కు డీజే నొక్కు
పగులుద్ది పార్టీ హు........
నువ్వు బాటిల్ అందుకో హెయ్
నువ్వు గ్లాస్ అందుకో హెయ్
నువ్వు సుక్కేస్కో హెయ్
బాస్ ఒచ్చిండు కిక్కు ఇచ్చిండు
హోటల్లోన పార్టీ అంటే
హీటే ఉండదు ఎందుకులే
హీటే ఉండదు ఎందుకులే
గల్లీలోన పార్టీ అంటే
సిల్లి సిల్లి గుంటదిలే
సిల్లి సిల్లి గుంటదిలే
టెర్రసు మీద పార్టీ అంటే
ప్రైవసీ అస్సలు ఉండదులే
ప్రైవసీ అస్సలు ఉండదులే
పెంటు హౌసు పార్టీ అంటే
రెంటే చాలా అయితదిలే
రెంటే చాలా అయితదిలే
మరి వేర్ ఈజ్ ద పార్టీ
బాసు... వేర్ ఈజ్ ద పార్టీ
నా బోటే ఎక్కు డీజే నొక్కు
బొంబాట్ పార్టీ.....
మరి వేర్ ఈజ్ ద పార్టీ
బాసు... వేర్ ఈజ్ ద పార్టీ
నా బోటే ఎక్కు డీజే నొక్కు
పగులుద్ది పార్టీ హు......
నువ్వు డప్పు అందుకో హెయ్
నువ్వు డోలు అందుకో హెయ్
నువ్వు బూర అందుకో హెయ్
బాస్ ఒచ్చిండు రఫ్ ఆడిస్తుండు....
మరి వేర్ ఈజ్ ద పార్టీ
బాసు.. వేర్ ఈజ్ ద పార్టీ
నా బోటే ఎక్కు డీజే నొక్కు
బొంబాట్ పార్టీ.....
మరి వేర్ ఈజ్ ద పార్టీ
బాసు... వేర్ ఈజ్ ద పార్టీ
నా బోటే ఎక్కు డీజే నొక్కు
పగులుద్ది పార్టీ హు.......
0 Comments