Ticker

10/recent/ticker-posts

Jaale Song Lyrics in Telugu - Mangli

Jaale Song Lyrics Mangli Lyrics - Mangli



Jaale Song Lyrics are penned by Late Sri Ramaswamy.K,  This song is Sung by Mangli and Music was composed by Bheems Ceciroleo. Check this song Telugu lyrics below.



Jaale Song Lyrics Mangli
Singer Mangli
Composer Bheems Ceciroleo
Music Bheems Ceciroleo
Song WriterLate Sri Ramaswamy.K

Lyrics

జాలే పోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య

రైకే కుట్టినవ్ ఎం అయ్యా......



జాలే పోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య

రైకే కుట్టినవ్ ఎం అయ్యా........

జాలే పోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య

రైకే కుట్టినవ్ ఎం అయ్యా........

జాలే పోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య

రైకే కుట్టినవ్ ఎం అయ్యా.........




జలే వయ్యి జల్దర్ వయ్యి

జాజికాయల పోత వొయ్యి......

జలే వయ్యి జల్దర్ వయ్యి

జాజికాయల పోత వొయ్యి.......

జలే వయ్యి జల్దర్ వయ్యి

జాజికాయల పోత వొయ్యి......

జలే వయ్యి జల్దర్ వయ్యి

జాజికాయల పోత వొయ్యి......



 



చిగురు జబ్బలా సందునా

చిలుకముతి జలవొయ్యి.......

గునుపు గుబ్బలా చందర

గురివింజల జలవొయ్యి........

రంకుమొగుడి కట్టుకొన్న రత్నాల జలవొయ్యి......



 


ఇప్పుడునా జలవొయి పక్కనా నిక్కవోయ్ 

తప్పంము శావనోయీ......

నిన్ను వొయ్యి.... నన్ను వొయ్యి.......

నీళ్లు వాళ్ళ అద్దాలా వొయ్యి......

అద్దమున చూసుకొంటే

ఇద్దరం కలుసుకుంటేయీ

చాలేయ్య జంగమయ్య 





జాలే..... జంగమయ్య

జాలే...... జంగమయ్య 




జాలే పోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య

రైకే కుట్టినవ్ ఏమయ్యా.......

జాలే పోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య

రైకే కుట్టినవ్ ఏమయ్యా........



 


జలకూరు జలకిత్తు కుట్టు కూరి కుటుకిత్తు.....

జలకూరు జలకిత్తు కుట్టు కూరి కుటుకిత్తు 

జలకూరు జలకిత్తు కుట్టు కూరి కుటుకిత్తు.....

జలకూరు జలకిత్తు కుట్టు కూరి కుటుకిత్తు 

జలకూరు జలకిత్తు కూతురి కుటుకిత్తు...

అమ్మ నాన్న కలకుండా ఇస్టం వచ్చిన

సోటుకే ఒద్దు బుద్ధి పుట్టినంత సేపు ముద్దులు ఇస్తా 





జాలే........ జాలే.........





జాలే పోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య

రైకే కుట్టినవ్ ఏమయ్యా......





ర్తెక మీద మనసుపెట్టు రంగు రంగుల జలేవొయ్యీ

ర్తెక మీద మనసుపెట్టు రంగు రంగుల జలేవొయ్యీ

నన్ను కలుసుకొని నవ్వు కుంట జలేవొయ్యీ

ముద్దు లోన ముద్దబంతి పూల వొయహయ్యీ





జాలే......... జాలే........



జాలే పోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య

రైకే కుట్టినవ్ ఎం అయ్యాయా......

జాలే పోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య

రైకే కుట్టినవ్ ఎం అయ్యాయా.......




అంచుకు అద్దాలు వొయ్యి  

లంచమిస్తా మంచిగెయ్యి.......



అంచుకు అద్దాలు వొయ్యి

లంచమిస్తా మంచిగెయ్యి.......



అంచుకు అద్దాలు వొయ్యి

లంచమిస్తా మంచిగెయ్యి......



అంచుకు అద్దాలు వొయ్యి 

లంచమిస్తా మంచిగెయ్యి.......



వినకుంటే పట్టుచెయ్యి ఇంట్లకుగుంజూకాపొయ్యి.....

మంచమెక్కి మందలియ్యి

ముద్దు ముచ్చట తీర్చేయ్యీ.....




జాలే..... జంగమయ్య   జాలే.......




జాలే పోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య

రైకే కుట్టినవ్ ఏమయ్యా.......



జాలే జంగమయ్య జాలే.....

జాలే పోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య

రైకే కుట్టినవ్ ఏమయ్యా......





అయ్యా పచ్చ చీర పైట కొంగు

పట్టుకొని గుంచుకోరా.....

పచ్చ చీర పైట కొంగు

పట్టుకొని గుంచుకోరా.......

సుక్కవారి గుంజుకోర

ఆకువారి చూసుకొనీ.....

అందమైన జాలే వొయీర......





జాలే.... జంగమయ్య

జాలే...... జంగమయ్య 




అమ్మతోడు జంగమయ్య 

అడిగినందుకు కోపమయ్యా.....

అమ్మతోడు జంగమయ్య

అడిగినందుకు కోపమయ్యా......

అమ్మతోడు జంగమయ్య 

అడిగినందుకు కోపమయ్యా.....

అమ్మతోడు జంగమయ్య 

అడిగినందుకు కోపమయ్యా......






సోకు ఐన చిన్న దాన

జాలే వయ్యి సోపాతే మంచిదాన్ని

పసుపుతాడు కట్టుకొని ఎల్ల కాలం ఏలుకోరా 





జాలే జాలే జాలే జాలే జాలే

జాలే......జంగమయ్య జాలే.......





జాలే పోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య

రైకే కుట్టినవ్ ఎం అయ్యాయా 




Jaale Song Lyrics Mangli Watch Video

Post a Comment

0 Comments