Bullet song Lyrics The Warrior ( Telugu ) Silambarasan TR & Haripriya - Silambarasan TR & Haripriya Lyrics
Bullet song Lyrics from the movie The Warrior. This song is sung by Silambarasan TR & Haripriya, and music was given by Devi Sri Prasad, and Bullet song lyrics are penned by Sree Mani. Music on : Adithya Music.Check This song lyrics below.

Singer | Silambarasan TR & Haripriya |
Composer | Devi Sri Prasad |
Music | Devi Sri Prasad |
Song Writer | Sree Mani |
Lyrics
Naa Pakkaku Nuvve Vasthey
Heart Beat Ye Speedouthundhii
O Touch Ye Nuvvey Isthey
Naa Blood Ye Heatouthundhii
Heart Beat Ye Speedouthundhii
O Touch Ye Nuvvey Isthey
Naa Blood Ye Heatouthundhii
Naa Bike Ye Ekkaavantey
Inka Break Ye Vaddhantundhii
Nuvvu Naatho Ride Ki Vasthey
Red Signal Greenouthundhii
Come On Baby Let's Go On the Bullet-U...
On the Way Lo Paadukundhaam Duet-U...
Come On Baby Let's Go On the Bullet-U...
On the Way Lo Paadukundhaam Duet-U...
Hey Twenty Twenty Laagaa
Nee Travel ThrillingUndii
World Cuppe ye Kottinattu
Nee Kiss-ee Kick Ichhindii
Hey Bus Lorry Car...
Ika Vaatini Side Ki Nettu
Mana Bike Ye Super Cute-U
Rendu Chakraalunna Flight-U
Come On Baby Let's Go On the Bullet-U...
On the Way Lo Paadukundhaam Duet-U...
Come On Baby Let's Go On the Bullet-U...
On the Way Lo Paadukundhaam Duet-U...
Du Du Du Du DuDuDuDu
Highway Paine Velthu Velthu
Icecream Parlour Lone Aagudhaam
O Kulfy Thone Selfie Teesukundhaam
Du Du Du Du DuDuDuDu
Tomorrow Ne Lenattugaa
Today Manam Thirgudhaam
Oneday lone World - Ye Chutteddhaam
Du Du Du Du DuDuDuDu
Midnight Ayinaa Kooda
Hed Light Esukupodhaamm
Arey Helmet Netthina Pettii
Kottha Head Weight Thoney Podhaamm
Seat-U Meeda Jaaripadi
Chinni Chinni Aashaley Teerchukundaamm
Come On Baby Let's Go On the Bullet-U...
On the Way Lo Paadukundhaam Duet-U...
Come On Baby Let's Go On the Bullet-U...
On the Way Lo Paadukundhaam Duet-U...
Ye Chettaa Pattalesukoni
Insta Reel-Ey Dimpudhaamm
Naa "Would Be" Antu
Status Pettukundaamm
Du Du Du Du DuDuDuDu
Horror Cinema Hall Ku Vellii
Corner Seatlo Nakkudaamm
Bhayapettey Scene lo Ittey Hatthukundaamm
Du Du Du Du DuDuDuDu
Silencer Heat- U Vesukundhaam Omlet-U
Mana Romantic Aakaliki Idhii Kottha Route-U
Surrumantuu Thurrumantuu
Ee Bandi Pandagani Enjoy Cheddhaamm
Come On Baby Let's Go On the Bullet-U...
On the Way Lo Paadukundhaam Duet-U...
Come On Baby Let's Go On the Bullet-U...
On the Way Lo Paadukundhaam Duet-U...
Bullet Song Lyrics in Telugu :
నా పక్కకు నువ్వే వస్తే...
హార్ట్ బీట్ స్పీడౌతుంది
ఓ టచ్ఛే నువ్వే ఇస్తే...
నా బ్లడ్డే హీటౌతుంది
నా బైకే ఎక్కావంటే...
ఇంక బ్రేక్ వద్దంటుంది
నువ్వు నాతో రైడ్ కీ వస్తే
రెడ్ సిగ్నల్ గ్రీన్ తుంది....
కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బులెటు...
ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెటు...
కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బులెటు...
ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెటు...
హే ట్వంటీ ట్వంటీలాగ...
నీ ట్రావెల్ థ్రిల్లింగుంది
వరల్డ్ కప్పే కొట్టినట్టు...
నీ కిస్సే కిక్కిచ్చింది
హే బస్సు లారీ కారు....
ఇక వాటిని సైడుకి నెట్టు
మన బైకే సూపర్ క్యూటు...
రెండు చక్రాలున్న ఫ్లైటు
కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్టు...
ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెట్టు...
కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెటు...
ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెట్టు...
డుడుడుడు డుడుడుడు
హైవేపైనే వెళ్తూ వెళ్తూ...
ఐస్క్రీమ్ పార్లర్లో ఆగుదాం
ఓ కుల్ఫీతోనే సెల్ఫీ తీసుకుందాం
డుడుడుడు డుడుడుడు
టుమారోనే లేనట్టుగా
టుడే మనం తిరుగుదాం....
వన్డేలోనే వరల్డే చుట్టేద్దాం
డుడుడుడు డుడుడుడు
మిడ్నైట్ అయినా కూడా...
హెడ్ లైట్ ఏసుకుపోదాం
అరె హెల్మెట్ నెత్తిన పెట్టి...
కొత్త హెడ్ వెయిట్ తోనే పోదాం
సీటు మీద జారిపడి
చిన్ని చిన్ని ఆశలు తీర్చుకుందాం...
కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్టు...
ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెట్టు...
కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెటు...
ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెట్టు...
ఏ చెట్టాపట్టాలేసుకొని ఇంస్టా రీలు దింపుదాం
నా ఉడ్బీ అంటూ స్టేటస్ పెట్టుకుందాం
డుడుడుడు డుడుడుడు
హారర్ సినిమా హాలుకు వెళ్ళి
కార్నర్ సీట్లో నక్కుదాం
భయపెట్టే సీన్లో ఇట్టే హత్తుకుందాం...
డుడుడుడు డుడుడుడు
సైలెన్సర్ హీటు… వేసుకుందాం ఆమ్లెట్టు...
మన రొమాంటిక్కు ఆకలికి ఇదో కొత్త రూటు
సుర్రుమంటూ తుర్రుమంటూ
ఈ బండి పండగని ఎంజాయ్ చేద్దాం
కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్టు...
ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెట్టు...
కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెటు...
ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెట్టు
డుడుడుడు డుడుడుడు
0 Comments