Ticker

10/recent/ticker-posts

Time Ivvu Pilla Song Lyrics - 18 Pages

Time Ivvu Pilla Song Lyrics 18 Pages - Silambarasan (STR)




Time Ivvu Pilla Song Lyrics from the upcoming Telugu movie "18 Pages". This is the new released Telugu Breakup song is sung by Tamil Superstar "Silambarasan (STR)" and this Song lyrics are written by "Shreemani". This instant chartbuster song is composed by "Gopi Sundar". In this Movie is featuring by "Nikhil Siddharth" & "Anupama Parameswaran" and this video has been directed by "Palnati Surya Pratap". It's Song released Under the Label of Aditya Music India



Time Ivvu Pilla Song Lyrics 18 Pages
Pic credits : Aditya Music India (YouTube)

Singer Silambarasan (STR)
Composer Gopi Sundar
Music Gopi Sundar
Song WriterShreemani

Lyrics

Time Ivvu Pilla Song Lyrics in English :



Ey Neku Naku Break up Ayi

One Day Kuda Avvaledhu

Naa Gunde Inka Nammaledhu

Kantireppa Kinda Thadi

Inkaa Aaranaina Ledu

Inthalone Inkoditho Ikilinchesthu

Instagram Reel Ey Pettaku

Naa Manasuni Ishtam Vachhinattu

Chithakkottaku...


Time Ivvu Pilla

Koncham Time Ivvu

Ninnu Koncham Koncham

Marchipoye Time Ivvu


Time Ivvu Pilla

Koncham Time Ivvu

Ninnu Koncham Koncham

Marchipoye Time Ivvu


Ey Poyindhalla Past Ey Nantu

Jarigindhantha Waste Ey Nantu

Motivation Quotation Lu

Google Nunchi Copy Chesii

Beauty Mode Selfie Teesii

Aadni Eedni Tag Ey Chesii

Facebook Wall Paina Poste Veyyaku

Naa Pidikidantha Gundeku

Postmortem Cheyyaku...


Related : Nannaya Raasina Song lyrics - 18 Pages


Time Ivvu Pilla

Koncham Time Ivvu

Ninnu Koncham Koncham

Marchipoye Time Ivvu


Time Ivvu Pilla

Koncham Time Ivvu

Ninnu Koncham Koncham

Marchipoye Time Ivvu


Ee Generation Pillagaanni Kaadha Nenu

Mari Neelaaga Move On Endukavvalenu

I Love You Raa Baby Antu Daily Nuvvu

WhatsApp Lo Chesina Chat Ki Value Ivvu


Mana Past Asalu Guruthe Raadhaa

Neekkonchamaina Guilty Ledhaa

Enni Rakaalugaa...

Entha Kasaayigaa...

Nannu Blocking Chesinave...

Bomma Choopinchesinaave...


Time Ivvu Pilla

Koncham Time Ivvu

Ninnu Koncham Koncham

Marchipoye Time Ivvu


Time Ivvu Pilla

Koncham Time Ivvu

Ninnu Koncham Koncham

Marchipoye Time Ivvu


Related : Urike Urike Song lyrics in Telugu & English - HIT 2


Full Kottinaa Kikku Ekkatledhu

Kikku Ekkatledhu...

Kikku Ekkatledhu...

Dope Lagina High Asal Ledhu

High Assal Ledhu...

High Assal Ledhu...

Pub Kellina Mood Maaratledhu

Ee Pain Kasalu Full Stop Ledhu...


Mana Past Asalu Guruthe Raadhaa

Neekkonchamaina Guilty Ledhaa

Enni Rakaalugaa...

Entha Kasaayigaa...

Nannu Ghosting Chesinaave...

Fullu Roasting Chesinaave...

Time Passingu Chesi Nuvve...

Sanka Naakinchesinaave...


Neku Naku Break up Ayi

One Day Kuda Avvaledhu

Naa Gunde Inka Nammaledhu

Kantireppa Kinda Thadi

Inkaa Aaranaina Ledu

Inthalone Inkoditho Ikilinchesthu

Instagram Reel Ey Pettaku

Naa Manasuni Ishtam Vachhinattu

Chithakkottaku...


Time Ivvu Pilla

Koncham Time Ivvu

Ninnu Koncham Koncham

Marchipoye Time Ivvu


Time Ivvu Pilla

Koncham Time Ivvu

Ninnu Koncham Koncham

Marchipoye Time Ivvu


Time Ivvu Pilla

Koncham Time Ivvu

Ninnu Koncham Koncham

Marchipoye Time Ivvu


Time Ivvu Pilla

Koncham Time Ivvu

Ninnu Koncham Koncham

Marchipoye Time Ivvu



Time Ivvu Pilla Song Lyrics in Telugu :


ఏ నీకు నాకు బ్రేకప్ అయ్యి

వన్ డే కూడా అవ్వలేదు

నా గుండె ఇంకా నమ్మలేదు

కంటిరెప్ప కింద తడి

ఇంక ఆరనైనా లేదు

ఇంతలోనే ఇంకోడితో ఇకిలించేస్తు

ఇన్‌స్టాగ్రామ్ రీలే పెట్టకు

నా మనసుని ఇష్టం

వచ్చినట్టు చితక్కొట్టకు...


టైం ఇవ్వు పిల్లా

కొంచెం టైం ఇవ్వు

నిన్ను కొంచెం కొంచెం

మర్చిపోయే టైమ్ ఇవ్వు...


టైం ఇవ్వు పిల్లా

కొంచెం టైం ఇవ్వు

నిన్ను కొంచెం కొంచెం

మర్చిపోయే టైమ్ ఇవ్వు...


ఏ పోయిందల్లా పాస్టేనంటు

జరిగిందంతా వేస్టేనంటు

మోటివేషన్ కొటేషన్లు

గూగుల్ నుంచి కాపీ చేసి

బ్యూటీ మోడ్ సెల్ఫీ తీసి

ఆడ్నీ ఈడ్నీ ట్యాగే చేసి

ఫేస్ బుక్కు వాల్ పైనా పోస్ట్ ఎయ్యకు

నా పిడికిడంత గుండెకు

పోస్టుమార్టం చెయ్యకు...


Related : Pilla Padesaave lyrics - Love Today (Telugu)


టైం ఇవ్వు పిల్లా

కొంచెం టైం ఇవ్వు

నిన్ను కొంచెం కొంచెం

మర్చిపోయే టైమ్ ఇవ్వు...


టైం ఇవ్వు పిల్లా

కొంచెం టైం ఇవ్వు

నిన్ను కొంచెం కొంచెం

మర్చిపోయే టైమ్ ఇవ్వు...


ఈ జనరేషన్ పిల్లగాన్ని కాదా నేను...

మరి నీలాగా మూవ్ ఆన్ ఎందుకవ్వలేను...

ఐ లవ్ యూ రా బేబీ అంటూ డేలీ నువ్వు...

వాట్సాప్ లో చేసిన చాట్ కి వాల్యూ ఇవ్వు...


మన పాస్ట్ అసలు గుర్తే రాద...

నీక్కొంచమైనా గిల్టీ లేద...

ఎన్ని రకాలుగా...

ఎంత కసాయిగా...

నన్ను బ్లాకింగ్ చేసినవే...

బొమ్మ చూపించేసినావే...


టైం ఇవ్వు పిల్లా

కొంచెం టైం ఇవ్వు

నిన్ను కొంచెం కొంచెం

మర్చిపోయే టైమ్ ఇవ్వు...


టైం ఇవ్వు పిల్లా

కొంచెం టైం ఇవ్వు

నిన్ను కొంచెం కొంచెం

మర్చిపోయే టైమ్ ఇవ్వు...


ఫుల్ కొట్టినా కిక్కు ఎక్కట్లేదు

కిక్కు ఎక్కట్లేదు...

కిక్కు ఎక్కట్లేదు...

డోప్ లాగినా హై అస్సల్లేదు

హై అస్సల్లేదు...

హై అస్సల్లేదు...

పబ్బుకెల్లినా మూడ్ మారట్లేదు

ఈ పేన్ కసలు ఫుల్ స్టాప్ లేదు...


Related : Almost Padipoyindhe Pilla Lyrics - Das Ka Dhamki


మన పాస్ట్ అసలు గుర్తే రాద...

నీక్కొంచెమైనా గిల్టీ లేద...

ఎన్ని రకాలుగా...

ఎంత కసాయిగా...

నన్ను ఘోస్టింగు చేసినావే...

ఫుల్లు రోస్టింగు చేసినావే...

టైం పాసింగు చేసి నువ్వే...

సంక నాకించేసినావే....


ఏ నీకు నాకు బ్రేకప్ అయ్యి

వన్ డే కూడా అవ్వలేదు

నా గుండె ఇంకా నమ్మలేదు

కంటిరెప్ప కింద తడి

ఇంక ఆరనైనా లేదు

ఇంతలోనే ఇంకోడితో ఇకిలించేస్తు

ఇన్‌స్టాగ్రామ్ రీలే పెట్టకు

నా మనసుని ఇష్టం

వచ్చినట్టు చితక్కొట్టకు...


టైం ఇవ్వు పిల్లా

కొంచెం టైం ఇవ్వు

నిన్ను కొంచెం కొంచెం

మర్చిపోయే టైమ్ ఇవ్వు...


టైం ఇవ్వు పిల్లా

కొంచెం టైం ఇవ్వు

నిన్ను కొంచెం కొంచెం

మర్చిపోయే టైమ్ ఇవ్వు...


టైం ఇవ్వు పిల్లా

కొంచెం టైం ఇవ్వు

నిన్ను కొంచెం కొంచెం

మర్చిపోయే టైమ్ ఇవ్వు...


టైం ఇవ్వు పిల్లా

కొంచెం టైం ఇవ్వు

నిన్ను కొంచెం కొంచెం

మర్చిపోయే టైమ్ ఇవ్వు...




Time Ivvu Pilla Song Lyrics 18 Pages Watch Video

Post a Comment

0 Comments