Almost Padipoyindhe Pilla Lyrics Das Ka Dhamki - Adithya RK, Leon James

Singer | Adithya RK, Leon James |
Composer | Leon James |
Music | Leon James |
Song Writer | Purnachary |
Lyrics
Almost Padipoyindhe Pilla
Song lyrics in Telugu :
ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా... పిల్లా...
ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా.. పిల్లా.. పిల్లా..
పల్లవి :
సునూరే జాను దిల్లు చేజారేను
అదిరే కన్ను కొంటె పిల్లా... పిల్లా...
ఓ.. ఫుల్ మూను ఉన్నా నే క్లౌడ్ నైనూ..
వోడ్కా వైను నువ్వే పిల్లా.. పిల్లా...
హే సావరియా చెలియా
కొంటెగా నవ్వేస్తుంటే...
నా దునియా రెండుగా అయిపోతున్నాదే...
నీ మానియా సాథియా
మాయలో మనసు పడ్డానా...
నాలో నే... లేనా...
ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా...
చెంపకు పింపుల్ లా....
ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా...
కళ్ళకు రేబాన్ లా...
ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా...
ముందుకు మంచింగ్ లా...
ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా..పిల్లా..పిల్లా..
కోరస్ :
లే లే లే మజా... లే లే లే మజా...
లే లే లే మజా... పిల్లా జిల్లా...
లే లే లే మజా... లే లే లే మజా...
లే లే లే మజా... పిల్లా... జిల్లా...
చరణం :
నీ చుట్టే తిరుగుతూ...
కరుగుతూ ఇపుడు మరి
నా టైము చేతికి దొరకట్లేదే...
నీ వెనకే ఉరుకులు
పరుగులు పెడుతూ మరి
నా హార్టు వేగమే తెలియట్లేదే...
రోజొక్క సీజను ఏదో ఓ రిజను
చెప్పేస్తూ కప్పేస్తున్నానే...
నువ్వుంటే రాజును
నువ్వే ఆక్సీజనూ...
నో అంటే నో మోరే నే..నే..
ఆ ఆ ఆ....
ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా...
చెంపకు పింపుల్ లా...
ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా...
కళ్ళకు రేబాన్ లా...
ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా...
ముందుకు మంచింగ్ లా...
ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా..పిల్లా..పిల్లా...
కోరస్ :
లే లే లే మజా... లే లే లే మజా...
లే లే లే మజా... పిల్లా జిల్లా...
లే లే లే మజా... లే లే లే మజా...
లే లే లే మజా... పిల్లా... జిల్లా..జిల్లా...
Almost Padipoyindhe Pilla
Song lyrics in English :
Almost Padipoyinde Pilla... Pilla...
Almost Padipoyinde Pilla.. Pilla... Pilla...
Pallavi :
Sunure Jaanu Dhillu Chejaarenu
Adhire Kannu Konte Pilla... Pilla...
O... Full Moonu Unnaa Ne Cloud Nainu
Vodka Winu Nuvve Pilla... Pilla...
Hey... Saawariya Cheliya...
Kontegaa Navvestunte...
Naa Dhuniyaa Rendugaa Aypothunnade...
Nee Maniya Sathiyaa...
Maayalo Manasu Paddanaa...
Naalo Ne... Lenaa...
A A A......
Almost Padipoyinde Pilla...
Chempaku Pimple Laa...
Almost Padipoyinde Pilla...
Kallaku Rey Ban Laa...
Almost Padipoyinde Pilla...
Mandhuku Manching Laa...
Almost Padipoyinde Pilla...Pilla...Pilla...
Chorus :
Le...Le...Le Maza Le..Le..Le Maza
Le..Le..Le Maza Pilla Jilla...
Le...Le...Le Maza Le..Le..Le Maza
Le..Le..Le Maza Pilla... Jilla...
Charanam :
Nee Chutte Thiruguthu...
Karuguthu Ipudu Mari...
Naa Time U Chethike Dorakatlede...
Nee Venake Urukulu...
Parugulu Peduthu Mari...
Naa Heart Vegame Teliyatlede...
Rojokka Season-U Edho Oo Reason-U
Cheppesthu Kapestunnaane...
Nuvvunte Rajunu Nuvve Oxygen-U
No Ante No More Ne... Ne...
A A A......
Almost Padipoyinde Pilla...
Chempaku Pimple Laa...
Almost Padipoyinde Pilla...
Kallaku Rey Ban Laa...
Almost Padipoyinde Pilla
Manduku Manching Laa...
Almost Padipoyinde Pilla.. Pilla.. Pilla...
CHORUS :
Le...Le...Le Maza Le..Le..Le Maza
Le..Le..Le Maza Pilla Jilla...
Le...Le...Le Maza Le..Le..Le Maza
Le..Le..Le Maza Pilla Jilla.. Jilla...
0 Comments