Nuvuleka Nuvuleka Song Lyrics Gaalodu Lyrics - Harini Ivaturi & Aparna Nandan

Singer | Harini Ivaturi & Aparna Nandan |
Composer | Bheems Ceciroleo |
Music | Bheems Ceciroleo |
Song Writer | Suresh Gangula |
Lyrics
Nuvuleka Song Lyrics in Telugu :
నువ్వు లేక నువ్వు లేక
నిసి నేనై మిగిలా.....
నువ్వు నాకు కనరాకా
కన్నీర్తె కాధిలా....
ఓఓఓఓ......ఓఓఓఓ....ఓఓఓఓ....ఓఓఓఓ....
నువ్వు లేక నువ్వు లేక
నిసి నేనై మిగిలా.....
నువ్వు నాకు కనరాకా
కన్నీర్తె కాధిలా....
ఓఓఓఓ......ఓఓఓఓ....ఓఓఓఓ....ఓఓఓఓ...
ప్రాణం పోయే బాధ
ప్రేమే పంచెను కాదా....
ఐనా అర్దం కాదా.....
ఈ.... యేడబాటే రేపేనంట
యధలో ఆరనిమంట
ఎవ్వరు ఆపెనంట.....
నాకిక నువ్వు లేనిదే
నువ్వు లేనిదే ఎందుకు ఈ జన్మ
నీదెలే ఈ జన్మ
మనదే మరు జన్మ.....
నువ్వు లేక నువ్వు లేక
నిసి నేనై మిగిలా....
నువ్వు నాకు కనరాకా
కన్నీరై కాధిలా....
అడుగే... పడని...
శిలనై ఉన్నానిలా....
కనులకు వెలుగే లేక రాక
చీకటి యన్నాలిలా....
నన్ను నడిపే...
నీ తలపే నన్ను విడిచే
పరిపరి విధముల విరహములో....
నను ముంచి విడివిడిగా
వేధించే వేదనలో....
నువ్వు లేనిది
నువ్వు లేనిది ఎందుకు ఈ జన్మ
నీదెలే ఈ జన్మ
మనదే మరు జన్మ....
నువ్వు లేక నువ్వు లేక
నిసి నేనై మిగిలా........
నువ్వు నాకు కనరాకా
కన్నీరై కదిలా.....
Nuvuleka Song Lyrics in English :
Nuvuleka Nuvuleka
Nishi Nenai Migilaa....
Nuvu Naaku Kanaraaka
Kannirai Kadhilaa.....
Ooooo........Oooo.........Oooo.........Oooo........
Praanam Poye Baadha
Preme Panchenu Kaadhaa...
Ainaa Ardham Kaaadha.....
Eee..... Yeda Baate Repenataa....
Yadhalo Aarani Manta....
Evvaru Aapenantaa.....
Naakika Nuvulenidhe Nuvulenidhe
Enduku Ee Janma.....
Nidhele Ee Janma......
Mandele Maru Janma....
Nuvuleka Nuvuleka
Nishi Nenai Migilaa....
Nuvu Naaku Kanaraaka
Kannirai Kadhilaa......
Aduge..... Padane......
Shilanai Unnaanilaa....
Kanulaku Veluge Leka Raaka....
Chikati Yannaalilaa.....
Nannu Nadipe....
Nee thalape Nannu Vidiche.....
Paripari vidamula Virahamulo.....
Nanu Munche Vidi Vidigaa....
Vediche Vedanane....
Nuvulenidhe Nuvulenidhe
Enduku Ee Janma.....
Nidhele Ee Janma......
Mandele Maru Janma....
Nuvuleka Nuvuleka
Nishi Nenai Migilaa....
Nuvu Naaku Kanaraaka
Kannirai Kadhilaa.......
0 Comments