Kodukaa Naa Mudhu Koduka Song Lyrics - Madhu Priya

Singer | Madhu Priya |
Composer | Kalyan keys |
Music | Kalyan keys |
Song Writer | Devarakonda Bikshapathi |
Lyrics
Kodukaa Naa Mudhu Koduka Song
lyrics Telugu :
కొడుకా నా ముద్దు కొడుకో...
కొడుకా ఓ చిన్ని కొడుకా.
ఎక్కడబోతివిరా...
నేను ఒక్కదాన్నయితిరా...
కొడుకా నా ముద్దు కొడుకో..
కొడుకా ఓ చిన్ని కొడుకా.
ఎక్కడబోతివిరా..
నేను ఒక్కదాన్నయితిరా..
కడుపారాగన్న...
నీ కన్నతల్లినిరా...
కనులారా సూద్దామనీ...
నేను కలెలెన్నో గన్నరా...
నల్లనీ కాకమ్మతో...
చల్లంగా కబురంపా...
కనపడ్డోళ్లను అడిగినా...
కానరావాయే కొడుకా...
కొడుకా నా ముద్దు కొడుకో..
కొడుకా ఓ చిన్ని కొడుకా..
ఎక్కడబోతివిరా...
నేను ఒక్కదాన్నయితిరా..
ఇంటి ముందు చింతచెట్టు...
మీద కాకమ్మ కావు కావు మంటే..
నా కొడుకే వస్తాడనుకొనీ..
పాలుతెచ్చి పాశం వండుకుంటి..
ఏ దారి చూసినా...
ఎవ్వరూ రారయే..
ఆ పాశమన్నం పాశిపాయే...
పాలబాకీ ఇంకా తీరదాయే..
కొడుకా నా ముద్దు కొడుకో..
కొడుకా ఓ చిన్ని కొడుకా..
ఎక్కడబోతివిరా...
నేను ఒక్కదాన్నయితిరా..
యాడనన్న జాడదొరికితే...
వేములాడబోతనని మొక్కిన..
వెయ్యి రూపాయలప్పు తెచ్చుకొని..
యాటపోతు తెచ్చుకున్న..
ఎన్నిరోజులనీ నేనూ..
ఎదురుచూడను కొడుకా..
ఆ యటపోతు జెళ్లిపాయే..
వేములాడ జాతర ఎళ్లిపాయే..
కొడుకా నా ముద్దు కొడుకో..
కొడుకా ఓ చిన్ని కొడుకా..
ఎక్కడబోతివిరా..
నేను ఒక్కదాన్నయితిరా..
చాయనలుపులుడేటోడు
నా చక్కని చిన్నికొడుకు..
ఎక్కడ లేవంటే...
నేను ఏమనుకోను కొడుకా..
అన్నలా కొరకు కొడుకూ..
అడవికిబోయిండేమో..
వెన్నలగన్న కొడుకుకు..
వెన్ను తట్టి దారిచూపు...
కొడుకా నా ముద్దు కొడుకో..
కొడుకా ఓ చిన్ని కొడుకా..
ఎక్కడబోతివిరా..
నేను ఒక్కదాన్నయితిరా..
అన్నల్లో గలిసిపోయే... కొడుకా..
అదృష్టమందరికీ రాదూ..
అన్యాయాన్ని ఎదురించినట్టి
అమరుల్ల బాటల్లో నడువు..
అమరుడు పెద్దన్నబందుకు..
అందుకొనీ ముందరకురుకు..
నీకు బరువైతే చెప్పు కొడుకా.
నా బలమిస్తా వంతు కొడుకా..
నీకు బరువైతే చెప్పు కొడుకా..
నా బలమిస్తా వంతు కొడుకా...
నీకు బరువైతే చెప్పు కొడుకా...
నా బలమిస్తా వంతు కొడుకా.
Kodukaa Naa Mudhu Koduka Song lyrics English :
Koduka Naa Mudhu Koduko..
koduka O Chinni Kodukaa..
Ekkadabothivira...
Nenu Okkadaanaithiraa...
Koduka Naa Mudhu Koduko...
koduka O Chinni Kodukaa...
Ekkadabothivira...
Nenu Okkadaanaithiraa...
Kadupaaraganna....
Nee Kanna thallineeraa...
Kanulaara Chuddamanee...
Nenu kalalenno gannaraa...
Nallani Kaakammatho...
Challangaa Kaburampaa...
Kanapaddollani Adiginaa..
Kaanaravaye Kodukaa...
Koduka Naa Mudhu Koduko....
koduka O Chinni Kodukaa...
Ekkadabothiviraa...
Nenu Okkadaanaithiraa.
Inti Mundu Chinthachettu...
Meeda Kaakamma....
Kaavu Kaavumante....
Naa Koduke Vasthadanukonii...
Paalu Thechii Paayasamondukuntii...
Ye Daari Chusinaa Evvaru Raarayee...
Aa Pashamannam Paasipayee...
Paalabaki Inkaa Thiradayee.
Koduka Naa Mudhu Koduko....
koduka O Chinni Koduka....
Ekkadabothiviraa...
Nenu Okkadaanaithiraa...
Yedananna Jaadadorikithe....
Vemuladabothanani Mokkina....
Veyyi Rupayalappu Thechukoni...
Yatapothu Thecchukonnaa...
Enni Rojulanii.......Nenu......
Eduruchoodanu Kodukaa...
Aa Yatapothu Jellipayee.
Vemulaada Jaatara Yellipayee.
Koduka Naa Mudhu Koduko...
koduka O Chinni Koduka...
Ekkadabothiviraa.....
Nenu Okkadaanaithiraa.......
Saayanalupulundetodu...
Naa Chakkani Chinni Koduku....
Ekkada Levantee.....
Nenu Emanukonu Kodukaa....
Annalaa Koraku Koduku...
Adivikiboyeendemo...
Vennalaganna Kodukuku...
Vennu Thatti Dhaarichupu...
Koduka Naa Mudhu Koduko....
koduka O Chinni Kodukaa....
Ekkadabothivira....
Nenu Okkadaanaithiraa....
Annallo galisipoye Koduka....
Adrustamandiriki Radhu....
Anyayanni Edurinchinatti....
Amarulla Battallo Naduvu....
Amarudu PaddnnaBanduku....
Andukonee Mundukuruku...
Neeku Baruvaithe Cheppu Kodukaa...
Naa Balamisthaa Vanthu Kodukaa...
Neeku Baruvaithe Cheppu Kodukaa...
Naa Balamisthaa Vanthu Kodukaa...
Neeku Baruvaithe Cheppu Kodukaa...
Naa Balamisthaa Vanthu Kodukaa....
0 Comments