Jessica Song Lyrics Prince ( Telugu ) Thaman S Lyrics - Thaman S

Singer | Thaman S |
Composer | Thaman S |
Music | Thaman S |
Song Writer | Saraswati Putra' Ramajogayya Sastry |
Lyrics
Jessica Song Lyrics in English :
Humpty Dumpty Humpty Dumpty
From the Child My Heart is Empty.....
Twenty Twenty Kalalu Plenty....
Cheppabothey Words So Empty.....
Hey London Rani Khandam Daati....
India Land ki Vachhenuraa......
Thana Mutthaathalu Etthukupoyinaa
Diamond laa Velugichhenuraa.....
Oxford Ey Sumathi Sathakam....
Combination Super Duper.....
Telugu Medium Ayyaadipudu....
William Shakespeare Ey.......
Hey Jessica Jessica Jessica......
Nachhaavey English Chilakaa.....
Hey Jessica Jessica Jessica......
Padi Chasthunnaa Nii Venaka.....
Hey Jessica Jessica Jessica....
Nachhaavey English Chilakaa......
Hey Jessica Jessica Jessica......
Padi Chasthunnaa Nii Venaka.....
Oo Jessica..... Oo Jessica.....
Veedu Genuine lover Ey Jessica......
Intha Andhagadini Vadileyakaa....
Ipude Icchesey Love Teeka.....
Hey Janaka Janaka Jajjanaka.....
Veedi English Weak Ey Basic Gaa.....
Kaani Love Lo Mathram Kev Kekaa.....
Thondharaga Acchey Subhalekha....
A For Angel B For Baby...
Look My English Ey.....
Mana Jodi Selfie Status Pedithey.....
Lakshallo Likes Ey......
Adhiridhey nee vibe....
Jathapadavey For Life......
Hey Dora Dora Dora Dora
Dorasani Naakey Dorikavey.....
Hey Niga Niga Sogasulu....
Choopinchi Manasuni Kelikavey.....
Are Rey Kantiki Dash Icchindey Nii Glamour....
Adi Naa Gundeki Nerpinchindey Love Grammar....
Hey Durgam Cheruvu Cable Bridge....
London Bridge Nii Liking Ey....
Eiffel Tower Cyber Tower.....
Daggarakocchii Hugging Ey....
Oxford Ey Sumathi Sathakam...
Combination Super Duper.....
Telugu Medium Ayyadipudu.....
William Shakespeare Ey.......
Hey Jessica Jessica Jessica.....
Nachhaavey English Chilakaa.....
Hey Jessica Jessica Jessica......
Padi Chasthunnaa Nii Venakaa....
Hey Jessica Jessica Jessica.....
Nachhaavey English Chilakaa.....
Hey Jessica Jessica Jessica....
Padi Chasthunnaa Nii Venakaa.....
Jessica Song Lyrics in Telugu :
హంప్టీ డంప్టీ హంప్టీ డంప్టీ
ఫ్రం ద చైల్డ్ మై హార్ట్ ఈజ్ ఎంప్టీ....
ట్వంటీ ట్వంటీ కలలు ప్లెంటి....
చెప్పబోతే వర్డ్స్ సో ఎంప్టీ....
హే... లండన్ రాణి ఖండం దాటి...
ఇండియా ల్యాండుకి వచ్చెనురా...
తన ముత్తాతలు ఎత్తుకుపోయిన...
డైమండ్ లా వెలుగిచ్చెనురా.....
ఆక్స్ఫర్డ్ సుమతి శతకం....
కాంబినేషన్ సూపర్ డూపర్....
తెలుగు మీడియం అయ్యాడిపుడు....
విలియం షేక్స్ పియరే.....
హే...జెస్సికా జెస్సికా జెస్సికా....
నచ్చావే ఇంగ్లీష్ చిలకా....
హే... జెస్సికా జెస్సికా జెస్సికా....
పడిచస్తున్న నీ వెనకా.....
హే... జెస్సికా జెస్సికా జెస్సికా...
నచ్చావే ఇంగ్లీష్ చిలకా....
హే... జెస్సికా జెస్సికా జెస్సికా.....
పడిచస్తున్న నీ వెనకా....
ఓ జెస్సికా ఓ జెస్సికా.....
వీడు జెన్యూన్ లవ్వరే జెస్సికా....
ఇంతందగాడిని వదిలెయ్ క.....
ఇపుడే ఇచ్చేసెయ్ లవ్ టీకా.....
హే జనకా జనకా జజ్జనకా....
వీడు ఇంగ్లీష్ వీకే బేసిక్గా....
కాని లవ్ లో మాత్రం కెవ్ కేక.....
తొందరగా అచ్చెయ్ శుభలేఖ.....
ఏ ఫర్ ఏంజెల్... బి ఫర్ బేబీ....
లుక్ మై ఇంగ్లీషే.....
మన జోడి సేల్ఫీ స్టేటస్ పెడితే....
లక్షల్లో లైక్సే.....
అదిరినదే నీ వైబ్......
జత పడవే ఫర్ లైఫ్....
హే దొర దొర దొర దొర దొరసాని.....
నాకే దొరికావే.....
హే నిగ నిగ సొగసులు చూపించి
మనసుని కెలికావే....
అరెరే ఒంటికి డ్యాష్ ఇచ్చిందే నీ గ్లామర్...
అది నా గుండెకి నేర్పిచ్చిందే లవ్ గ్రామర్....
హే దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి....
లండన్ బ్రిడ్జిని లైకింగే.....
ఈఫిల్ టవరు సైబర్ టవరు.....
దగ్గరకొచ్చి హగ్గింగే.....
ఆక్స్ఫర్డు సుమతి శతకం కాంబినేషన్
సూపర్ డూపర్.....
తెలుగు మీడియం అయ్యాడిపుడు
విలియం షేక్స్ పియరే.....
హే... జెస్సికా జెస్సికా జెస్సికా....
నచ్చావే ఇంగ్లీష్ చిలకా....
హే... జెస్సికా జెస్సికా జెస్సికా.....
పడిచస్తున్న నీ వెనక.....
హే.... జెస్సికా జెస్సికా జెస్సికా....
నచ్చావే ఇంగ్లీష్ చిలకా.....
హే.... జెస్సికా జెస్సికా జెస్సికా.....
పడిచస్తున్న నీ వెనక.....
0 Comments