Neeli Neeli Meghama Song Lyrics Darja Karthik Lyrics - Karthik

Singer | Karthik |
Composer | Rap Rock Shakeel |
Music | Rap Rock Shakeel |
Song Writer | Vishnu Yerravula |
Lyrics
నీలీ నీలీ మేఘమా....
నువ్వే నాలో నాలో ప్రాణమా......
చుక్కల నడుమ నున్నా......
ఓ చందమామ రూపమా.......
నిన్ను కోరిందీ నా ప్రాణమే....
నేను చేస్తున్న నీ ధ్యానమే...
ని ఊహల రెక్కలతో
విహరిస్తూ ఉన్న ఇలా......
ఏమ్ చేసావే నా ప్రాణమా.....
నా చిన్నీ గుండెల్లోనా సరిగమ....
నీ ఊరచూపు వలపు నవ్వుతో...
బందించావే ప్రేమా.....
ఏమ్ చేసావే నా ప్రాణమా....
నా చిన్నీ గుండెల్లోనా సరిగమ.....
నీ ఊరచూపు వలపు నవ్వుతో....
బందించావే ప్రేమా......
నిన్ను చూసే కళ్లల్లోనా....
బాపు బొమ్మ నువ్వేన....
కల లోనా... కౌగిట్లోనా....
నిన్ను నేను దాచుకోనా...
గోదారి తెప్పల్లే
తుళ్లిందే మనస్స్సు...
నవ్వేసి పోమాకే
మందారమా.....
నా చుట్టు కమ్మేసి
దాగుందే ప్రేమా
నీదే..... లే.....
ఈ...... జన్మ......
ఏమ్ చేసావే నా ప్రాణమా.....
నా చిన్నీ గుండెల్లోనా సరిగమ....
నీ ఊరచూపు వలపు నవ్వుతో....
బందించావే ప్రేమా.....
ఏమ్ చేసావే నా ప్రాణమా.....
నా చిన్నీ గుండెల్లోనా సరిగమ.....
నీ ఊరచూపు వలపు నవ్వుతో.....
బందించావే ప్రేమా.....
నీ అడుగుల్లోనా... మడుగుల్లోనా...
అడుగేసి వస్తున్నా.....
కడదాక గుండెల్లోనా
నీతోనే వుండీ పోనా.....
పచ్చ పైరల్లే ఊగిందె
నీ కొంటె వయస్సు
నీ తోనే నేనుంటే..
ఆనందమా.....
కవ్వించీ కథలల్లే...
ముంచిందే ప్రేమా......
నీవే ఓ వరమా......
ఏమ్ చేసావే నా ప్రాణమా....
నా చిన్నీ గుండెల్లోనా సరిగమ.....
నీ ఊరచూపు వలపు నవ్వుతో
బందించావే ప్రేమా......
ఏమ్ చేసావే నా ప్రాణమా....
నా చిన్నీ గుండెల్లోనా సరిగమ.....
నీ ఊరచూపు వలపు నవ్వుతో
బందించావే ప్రేమా.....
0 Comments